భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

– రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్, ముడిసరకు స్వాధీనం ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరం సమీపంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32…
