Tag Maharashtra officials lifted Babli gates

బాబ్లీ గేట్లను ఎత్తిన మహారాష్ట్ర అధికారులు

నీటి విడుదలతో కిందకు వస్తున్న గోదావరి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు నిజామాబాద్‌,‌జూలై1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు…