మహాలక్ష్మి అద్భుతంగా అమలు: ఆర్టీసీ ఎండి

హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని ఎండీ సజ్జనార్ కోరారు. మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. అనంతరం విధి…