Tag #Mahalakshmi samburalu #MGBS #Ministers Bhatti

ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ.6680 కోట్లు ఆదా

మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.…