తెలంగాణలో “పనుల జాతర–2025”: పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభం

రూ. 2198.83 కోట్లతో నూతన పనులకు శ్రీకారం సచివాలయంలో పనుల జాతర-2025 పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క పుట్టల భూపతి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025” (Panula Jathara 2025) శుక్రవారం…
