రూ.500కోట్లతో మహబూబ్‌సాగర్ సుందరీకరణ

– త్వరలో సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన – అధికార్లతో సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టిజిఐఐసి ఛైర్‌పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్…
