అమెరికాలో పోలీస్ కాల్పులు

– పాలమూరువాసి మృతి – మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయండి – కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మృతుని తండ్రి విజ్ఞప్తి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అమెరికాలో మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థి అజీముద్దీన్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది. వివరాలిలా ఉన్నాయి. మహ్మద్ నిజాముద్దీన్(29) అమెరికాలో మాస్టర్స్…
