న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలి

కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ పిలుపు కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల (CPI ML New Democracy) విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు.…
