ఏడుపాయలలో శివరాత్రి జాతర

-15 నుంచి 17 వరకు నిర్వహణ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6:రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ కు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఈనెల 15 నుంచి 17 వరకు…
