రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

– మాగంటి గోపినాథ్ సంతాప తీర్మనంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాజకీయంగా పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని, విద్యార్థి దశ నుంచే చురుకుగా పనిచేసే వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో…
