ఐఐటీలో మద్రాస్ టాప్
ఓవరాల్ గా అన్ని విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన మద్రాస్ రెండో స్థానలో ఢిల్లీ ఐఐటీ తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల మొత్తం 11 కేటగిరీల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకటన న్యూ దిల్ల్లీ,జూలై14: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి…
