అభివృద్ధి పథంలో ‘మధిర’

– అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: గ్రామీణ మౌలిక వసతులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సుమారు రూ.4 కోట్ల విలువైన ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్లకు మంగళవారం శంకుస్థాపనలు…
