మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన సంవత్సర డైరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం ఇతర కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాభవన్‌లో సోమవారం ఉదయం జరిగిన…
