రేవంత్ వైఖరితోనే ఎల్ అండ్ టి నిష్క్రమణ

– మండిపడ్డ బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: సిఎం రేవంత్ వైఖరి వల్లే ఎల్ అండ్ టి మెట్రోను వొదులుకుందని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. అనేక కష్టాలు ఎదుర్కొని ఎల్ అండ్ టీ మెట్రోను నడిపింది. దాని నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ. పెట్టుబడిదారులను సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. నియంతలా…
