సమయానికి సరఫరా జరగాలి

– గృహ వినియోగ సిలిండర్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్‌పీజీ నిల్వలు, వినియోగదారులకు గ్యాస్ పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయిల్…
