రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలు – అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదుకాగా తిర్యాణిలో…
