రన్‌వేపై విజిబిలిటీ తక్కువతోనే ప్రమాదం

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి ముంబై, ప్రజాతంత్ర, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మ తి చెందిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని తెలిపారు.…
