ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

– పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – మానేరు వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్లు – హైదరాబాద్ మూసీకి వరదపోటు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్12: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని…
