Tag #Love marriage #harassment for dowry #woman died #Tandur town

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధింపులు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ‌వికారాబాద్‌ ‌జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో గురువారం…