ప్రేమ పెళ్లి.. పెద్దల నిరాకరణ

– ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట పెద్దల నిరాకరణతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో చోటుచేసుకుంది. ముస్త్యాలకు చెందిన అనుముల రాకేశ్(30) కారు డ్రైవర్. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది.…
