ఇటీవలి వరదల నష్టం రూ.5018.72 కోట్లు

– ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే – జాతీయ విపత్తుగా పరిగణించాలి – హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రుల వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర…
