Tag #lorry rammed #into two wheeler #three persons dies

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న లారీ

– ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది. మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు…