ప్రేమించే గుణాన్ని పంచిన ఏసు ప్రభువు

– క్రిస్మస్ వేడుకల్లో సిఎం రేవంత్ – ఆజ్మీర్ దర్గాకు సిఎం ఛాదర్ సమర్పణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్.. ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు…
