అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం అయోధ్య, డిసెంబర్ 30 : యావత్ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…
