పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు

– సాధారణం కంటే రెండుమూడు రెట్లు అధిక అమ్మకాలు – అమ్మకాలు పెరగడంతో ‘నో స్టాక్’ బోర్డులు – చమురు, గ్యాస్ స్టాక్ పుష్కలం – పౌరసరఫరాల శాఖ, మంత్రుల ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చ్ 25: రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదనే…
