హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం

– ప్రారంభించిన కేంద్ర మంత్రి జయంత్ చౌధరి – పాఠ్య ప్రణాళికలో నూతన సరఫరా వ్యవస్థ సాంకేతికతలు – తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతిశక్తి, బహుళ విధ మౌలికవసతుల్లో అపూర్వమైన పెట్టుబడులతో భారీ వృద్ధిని సాధించే దశాబ్దంలోకి భారతీయ సరుకు రవాణా రంగం అడుగుపెడుతోంది.…
