దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ను గుర్తించండి..
అప్పటి వరకు కూల్చివేతలు వొద్దు.. బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్, సెప్టెంబర్23,ఆర్ఎన్ఏ : చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతల పై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర…