దేవస్థానంలో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

– న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుంది.. – పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఎంతోమంది ఇండ్లు ప్లాట్లు భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య , పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్…
