మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

– మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ – డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ – అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్ - రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్25: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకునోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల…
