‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు

– మా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలుసు – మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు,. ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం ఉదయం మీడియాతో…
