సాధారణ ఎన్నికలను మించి స్థానిక ఎన్నికల ప్రచారం

– హామీలను గుప్పిస్తూ సొంత ఎజెండాలతో కరపత్రాలు – తొలి విడతలో రాత్రివేళ్లలోనూ వోట్లు అభ్యర్థన ఆదిలాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు 10: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం తొలివిడత ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రారంభంకానుంది.…
