త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్

– ఎంపిటిసి,జడ్పీటిసీ స్థానాల ఖరారు – రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు – 566 ఎంపీపీ,జడ్పీటీసీ మరియు 5,773 ఎంపీటీసీ స్థానాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై16: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది .జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ…
