నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన. పాల్గొననున్న మంత్రి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు
ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజ, మరిపెడ ఆసుపత్రికి భూమి పూజ చేసేందుకు హైదరబాద్ నుండి ములుగు బయల్దేరిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.