అభయ హస్తం కాదు.. శూన్య హస్తం

ముఖ్యమంత్రివా… చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ మెదక్ గడ్డ గులాబీ అడ్డా.. లోకల్ లీడర్ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ముఖ్యమంత్రివా..చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.…
