అక్టోబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికలు ?

– రిజర్వేషన్‌లతో సిద్దమవుతున్న ప్రభుత్వం – పార్టీ పరంగానా లేక చట్ట పరంగానా .. సందిగ్ధంలో అధికార పార్టీ – ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అక్టోబర్ రెండవ వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్దం చేస్తున్నది.…
