హైకోర్టు ఆదేశాలకనుగుణంగా స్థానిక ఎన్నికలు

కావాలనే రిజర్వేషన్లపై బీజేపీ రాద్ధాంతం : పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో…
