చట్టం సవరించకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదు

– బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…
