‘స్థానిక’ ఎన్నికలపై కసరత్తు

– వోటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ – 28లోపు ముసాయిదా జాబితా ప్రకటన హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్26: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది వోటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.…
