ఆత్మ పరిశీలన అవసరం !

సంబరాలు సరే.. హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన కౌలు రైతుల రుణాల సమస్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…
