రుణ వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి

– మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలి – అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు – జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన వారికి సన్మానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగేందుకు ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల…
