గడ్డి మందుతో ప్రాణాలు పోతున్నాయ్

– దానిని వెంటనే నిషేధించాలి – మాజీ ఎంపి బి.వినోద్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్విట్ డిక్లోరైడ్ గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల…
