మున్సిపల్ పోలింగ్ వేళ మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో రెండు రోజులపాటు వైన్స్, మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 13వ…
