మద్యం దుకాణాలకు టెండర్లు.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల (Liquor Shop Tenders-) దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొంది.…
