Tag liquor scam

లిక్క‌ర్ స్కామ్…కంచికి చేరని  క‌థ‌!

“ఈ స్క్రిప్ట్ ల‌ను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజ‌ధానీ న‌గ‌రాన్ని ఆనుకొని ప్ర‌వ‌హిస్తున్న య‌మునాన‌ది మురికి నీటిలో క‌రిగిపోయే వ‌ర‌కు ముంచి ఉంచడం  త‌ప్ప మ‌రోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫ‌లానా ముఖ్య‌నాయ‌కుడికి వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటాయి. త‌ర్వాత ఈ కేసు మొత్తం విష‌పూరితంగా మారిపోయి చివ‌ర‌కు అదృశ్య‌మైపోతుంది.…

కవిత కు ఈడీ నోటీసు

లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ మరోమారు నోటీసు జారీ చేసింది.రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అమిత్‌ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమిత్‌ అరోరాకు చెందిన బడ్డీ రిటైల్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు గుర్తించి…