మద్యం విక్రయాలకు దసరా కిక్కు

– పండగతో భారీగా అమ్మకాలు హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో మద్యం విక్రయాలు దసరా కిక్కు ఇచ్చాయి. అక్టోబర్ 2న దసరా రావడంతో (గాంధీ జయంతి కూడా అవడంతో ఆరోజు మద్యం అమ్మకాలు నిషేధం) ముందస్తుగానే సెప్టెంబరు 30, అక్టోబర్ 1 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే రూ.3,046 కోట్ల…
