హస్తినలో రైతన్నల సింహగర్జన

మద్ధతు ధర సహా అపరిషృత డిమాండ్ల కోసం నిరసనలు ఎక్కడిక్కడ పోలీసుల అరెస్టు…డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ ప్రయోగం పంజాబ్-హర్యానా బోర్డర్‌లో యుద్ధ వాతావరణం నగరాన్ని అష్ట దిగ్బంధనం మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు (జాజుల దినేష్, సామాజిక విశ్లేషకులు): న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : 2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు…
