ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

– మొరాదాబాద్‌లో డెంటల్ విద్యార్థి అరెస్ట్ లక్నో, మార్చి 17: యుపిలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారిపై దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో పనిచేస్తున్న ఐసిస్ అనుబంధ…
