3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం

– దేశ జీడీపీలో మన వాటా పెంచేందుకే తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం – బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…
