‘లైఫ్ సైన్సెస్’లో 60వేల మందికి ఉపాధి

– 2024-25లో రూ.66వేల కోట్ల ఉత్పత్తుల ఎగుమతి – రూ.లక్ష కోట్ల పెట్టుబడితో దీర్ఘకాలిక వ్యూహం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని…
