విషాదాంతం అయిన ప్రేమజంట జీవితం

– ఉరేసుకుని ప్రేమికురాలు బలవన్మరణం – తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పూజ అనే 17 ఏళ్ల యువతి మంగళవారం ఉరి వేసుకొని…
